Raraju Vastunnadu Janulara Jesus Song Lyrics
Raraju Vasthunnado Janulara Rajyam Thesthunnado రారాజు వస్తున్నాడో జనులారా రాజ్యం తెస్తున్నాడోత్వరపడి వేగమెరారే ప్రియులారా ప్రభుని చేరగరారేవస్తామన్న యేసురాజు రాకమానునాతెస్తానన్న బహుమానం తేకమానునా 1.పాపానికి జీతం -రెండవ మరణంఅది అగ్ని గుండమే -అందులో వేదన !!2!!మహిమకు యేసు మార్గము జీవము !!2!!అందుకే నమ్ముకో యేసయ్యానుపొందుకో నీపాప పరిహారము !!2!! 2.పాపం చేయొద్దు-మాహా శాపమయ్యాఆపాప ఫలితము-ఈ రోగరుగ్మతలు !!2!!యేసయ్యా గాయాలు రక్షణకు కారణం !!2!!అందుకే నమ్ముకో యేసయ్యానుపొందుకో నీపాప పరిహారము !!2!! 3.కనురెప్ప పాటున- కడబూర మ్రోగగానమ్మిన …