Raraju Vasthunnado Janulara Rajyam Thesthunnado

Raraju Vastunnadu Janulara Jesus Song Lyrics

Raraju Vasthunnado Janulara Rajyam Thesthunnado

రారాజు వస్తున్నాడో జనులారా రాజ్యం తెస్తున్నాడో
త్వరపడి వేగమెరారే ప్రియులారా ప్రభుని చేరగరారే
వస్తామన్న యేసురాజు రాకమానునా
తెస్తానన్న బహుమానం తేకమానునా

1.పాపానికి జీతం -రెండవ మరణం
అది అగ్ని గుండమే -అందులో వేదన !!2!!
మహిమకు యేసు మార్గము జీవము !!2!!
అందుకే నమ్ముకో యేసయ్యానుపొందుకో నీపాప పరిహారము !!2!!

2.పాపం చేయొద్దు-మాహా శాపమయ్యా
ఆపాప ఫలితము-ఈ రోగరుగ్మతలు !!2!!
యేసయ్యా గాయాలు రక్షణకు కారణం !!2!!
అందుకే నమ్ముకో యేసయ్యానుపొందుకో నీపాప పరిహారము !!2!!

3.కనురెప్ప పాటున- కడబూర మ్రోగగా
నమ్మిన వారందరూ -పరమున ఉందురు !!2!!
నమ్మనివారందరు శ్రమలపాలౌతారు !!2!!
అందుకే నమ్ముకో యేసయ్యానుపొందుకో నీపాప పరిహారము !!2!!

Leave a Comment

Your email address will not be published.